నక్క శ్రీనివాస్ రెడ్డి

అడ్వకేట్ & న్యాయ సలహాదారు (MBA, LLB)

హైకోర్టు, కరీంనగర్, సిద్దిపేట మరియు హుస్నాబాద్ కోర్టులలో అన్ని రకాల సివిల్, క్రిమినల్ మరియు రెవెన్యూ కేసులలో నమ్మకమైన న్యాయ సేవలు అందించబడును.

న్యాయ సలహా కోసం సంప్రదించండి

ప్రొఫైల్ వివరాలు

ప్రాక్టీస్ చేయు కోర్టులు

⚖️ తెలంగాణ హైకోర్టు

హైకోర్టు పరిధిలోని పిటిషన్లు, అపీళ్లు మరియు ప్రధాన కేసులలో వాదనలు.

🏛️ కరీంనగర్ జిల్లా కోర్టు

కరీంనగర్ జిల్లా కోర్టులో సివిల్, క్రిమినల్ మరియు సెషన్స్ కేసులు.

🏛️ సిద్దిపేట జిల్లా కోర్టు

సిద్దిపేట పరిధిలోని సివిల్ దావా, భూమి వివాదాలు మరియు క్రిమినల్ కేసులు.

🏛️ హుస్నాబాద్ కోర్టు

హుస్నాబాద్ సబ్-కోర్టు మరియు మేజిస్ట్రేట్ కోర్టులలో కేసులు.

మేము వాదించే కేసుల రకాలు

సివిల్ కేసులు (Civil Cases)

ఆస్తి తగవులు, ఇంజంక్షన్ ఆర్డర్లు, భూ వివాదాలు, పంపకాల దావాలు మరియు ఒప్పందాల వివాదాలు.

క్రిమినల్ కేసులు (Criminal Cases)

బెయిల్ పిటిషన్లు, ఎఫ్‌ఐఆర్ రద్దు (Quashing), పోలీస్ కేసుల వాదనలు మరియు విచారణలు.

రెవెన్యూ & రిజిస్ట్రేషన్ సమస్యలు

ధరణి సమస్యలు, పట్టాదార్ పాస్ పుస్తకాల వివాదాలు, ల్యాండ్ ఆక్విజిషన్ మరియు రెవెన్యూ అప్పీళ్లు.

కుటుంబ & వివాహ వివాదాలు

విడాకులు, మనోవర్తి (Maintenance), భార్యాభర్తల కలహాలు మరియు కస్టడీ కేసులు.

చెక్ బౌన్స్ & బ్యాంకింగ్ కేసులు

Section 138 NI Act చెక్ బౌన్స్ కేసులు మరియు రికవరీ దావాలు.

లీగల్ డాక్యుమెంటేషన్

లీగల్ నోటీసులు పంపడం, అగ్రిమెంట్లు, సేల్ డీడ్ల పరిశీలన మరియు లీగల్ ఒపీనియన్ ఇవ్వడం.

సంప్రదించండి

ఆఫీస్ వివరాలు

అడ్వకేట్: నక్క శ్రీనివాస్ రెడ్డి (MBA, LLB)

చిరునామా: ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద, కోహెడ, తెలంగాణ.

స్వగ్రామం: సోమారం పల్లి

నేరుగా సంప్రదించండి

ఫోన్ నంబర్: +91 8008804043

ఇమెయిల్: nsrlawfirm2026@gmail.com